బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఏర్పాటు చేసిన ఒమన్ సోషల్ ఫోరమ్
- December 03, 2020
మస్కట్:ఒమన్ సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నాలుగో దశ రక్త దాన శిబిరం ప్రారంభమైంది. ప్రముఖ డెర్మటలాజి, కాస్మోటలాజిస్ట్ డాక్టర్ ధ్వని షా ముఖ్య అతిథిగా హజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెడ్, గ్రీన్ వాట్సాప్ గ్రూప్ సభ్యుల సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సోషల్ ఫోరమ్ ప్రతినిధులు వెల్లడించారు. బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలిరోజున 60 మంది డోనర్ల నుంచి రక్తాన్ని సేకరించామని..శిబిరం ముగిసేలోగా 750 దాతల నుంచి రక్తాన్ని సేకరించనున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం