బహ్రెయిన్ సెలూన్లలో పలు సేవల పునరుద్ధరణ
- December 04, 2020
మనామా:బహ్రెయిన్‌లో సెలూన్లు పలు సేవల్ని అదనంగా అందించేలా ఆదేశాలు జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కోవిడ్ 19 ప్రోటోకాల్స్ అనుసరిస్తూ, ఆయా సేవల్ని పునరుద్ధరించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ సర్వీసుల వివరాల్లోకి వెళితే, ఫేసియల్ ట్రీట్‌మెంట్స్, హెయిర్ ట్రీట్‌మెంట్స్, ఫేస్ థ్రెడింగ్ / హెయిర్ రిమూవల్, హెన్నా అప్లికేషన్, మేకప్ అప్లికేషన్, ఐలాష్ ఇన్‌స్టలేషన్, టానింగ్, హెయిర్ ఎక్స్‌టెన్షన్ వంటివి పునరుద్ధరించబడిన సెలూన్ సేవల్లో వున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యూటీ పార్లర్లు, సెలూన్లు కరోనా నిబందనల్ని పాటించాల్సిందేనని, ప్రికాషనరీ మెజర్స్ తప్పక పాటించాలనీ మినిస్ట్రీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









