రూపాయి పతనం కొందరికి హ్యాపీ
- February 19, 2016
డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతోంది కొన్నాళ్ళుగా. అయితే ఇది కొందరికి ఆనందం కలిగించే విషయం. ఒక బహ్రెయినీ దినార్ విలువ 181.74 రూపాయలుగా ఉంది నిన్నటి రోజున. ఈ కారణంగా, స్వదేశానికి డబ్బులు పంపించేవారు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడంలేదు. ఫారిన్ పోర్ట్ఫోల్ ఇన్వెస్టర్లు ఇటీవల 9.64 బిలియన్ రూపాయల ఈక్విటీలను అమ్మివేయడం జరిగింది. రూపాయి, స్టాక్ మార్కెట్ పరిస్థితుల్ని చూసి, దినార్స్‌ని రూపాయలుగా మార్చి స్వదేశానికి పంపించడమే మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాను స్వదేశానికి డబ్బు పంపించినట్లు ఫైజల్ మెలకందమ్ అనే వ్యక్తి చెప్పారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







