బొప్పాయి డైమండ్స్
- February 19, 2016
కావలసిన పదార్థాలు: బొప్పాయి గుజ్జు - 2 కప్పులు, పంచదార - 1 కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న కడాయిలో బొప్పాయి గుజ్జుతో పాటు, 3 టేబుల్ స్పూన్ల నీరు పోసి మెత్తగా (గుజ్జు ఒక కప్పు అయ్యే వరకు) ఉడికించాలి. ఇప్పుడు పంచదార వేసి చిన్న మంటపై తడి పూర్తిగా పోయి, కడాయికి అంటుకునే వరకు ఉంచి మంట తీసి, యాలకుల పొడి చల్లాలి. తర్వాత గుజ్జునంతా నెయ్యి రాసిన (వెడల్పాటి) బోర్లించిన ప్లేటుపై వేసి, నెయ్యి రాసిన రొట్టెల కర్రతో చదునుగా చెయ్యాలి. తర్వాత కత్తితో డైమండ్స్ ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







