లేపాక్షి గొప్పతనాన్ని వివరిస్తూ : బాలయ్య
- February 19, 2016
నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాక రాజకీయ నాయకుడిగా అభిమానులకు చాలా దగ్గరగా ఉంటున్నాడు. హిందుపురం నియోజక వర్గం ఎమ్మేల్యే ఈ ఏడాది అక్కడ లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27, 28 తేదీలలో జరగనుండగా వేడుకకు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి మరి పూర్తి చేయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వేడుకలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండనుండగా, శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య సందడి చేయనున్నట్టు సమాచారం. మన తెలుగు సంస్కృతిని, లేపాక్షి గొప్పతనాన్ని వివరిస్తూ బాలయ్య చెప్పిన ఓ ప్రోమో వీడియోను తాజాగా విడుదల చేసారు. దానిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







