బహ్రెయిన్‌లో కొత్తగా 188 కరోనా పాజిటివ్ కేసులు
- December 12, 2020
మనామా:డిసెంబర్ 11న మొత్తం 9,918 కరోనా టెస్టులు చేయగా, 188 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 108 మంది వలస కార్మికులు కాగా, 71 కేసులు యాక్టివ్ కేసుల కాంటాక్ట్ కేసులు. 9 కేసులు ట్రావెల్ సంబంధితమైనవి. మొత్తం 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన ఇరవై నాలుగ్గంటల్లో. కాగా, 1606 యాక్టివ్ కేసులు దేశంలో వున్నాయి. 7 కేసులు సీరియస్‌గా వుండగా, 15 కేసులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. 1,599 కేసులు స్టేబుల్‌గా వున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!