బహ్రెయిన్‌లో కొత్తగా 188 కరోనా పాజిటివ్‌ కేసులు

- December 12, 2020 , by Maagulf
బహ్రెయిన్‌లో కొత్తగా 188 కరోనా పాజిటివ్‌ కేసులు

మనామా:డిసెంబర్‌ 11న మొత్తం 9,918 కరోనా టెస్టులు చేయగా, 188 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 108 మంది వలస కార్మికులు కాగా, 71 కేసులు యాక్టివ్‌ కేసుల కాంటాక్ట్‌ కేసులు. 9 కేసులు ట్రావెల్‌ సంబంధితమైనవి. మొత్తం 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన ఇరవై నాలుగ్గంటల్లో. కాగా, 1606 యాక్టివ్‌ కేసులు దేశంలో వున్నాయి. 7 కేసులు సీరియస్‌గా వుండగా, 15 కేసులకు ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. 1,599 కేసులు స్టేబుల్‌గా వున్నాయి.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com