రజనీ,శరద్ పవార్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
- December 12, 2020
చెన్నై:నేడు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, నేడు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కు కూడా ప్రధాని మోదీ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘శరద్ పవార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
కాగా, రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన రజనీకాంత్‌కు ఈ బర్త్‌డే ప్రత్యేకంగా నిలవనుంది. తన పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 31న పార్టీ పేరు, గుర్తును వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!