ప్రైవేట్ మెడికల్ సెక్టార్ ఉద్యోగులు కువైట్‌కి ప్రయాణించొచ్చు
- December 14, 2020
కువైట్: ప్రైవేట్ మెడికల్ సెక్టార్ ఉద్యోగులు కువైట్‌కి డైరెక్ట్ ట్రాన్సిట్ విమానాల ద్వారా వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ఎయిర్ పోర్టుల్లో కువైట్ మొబైల్ ఐడీని రెసిడెన్సీ ప్రూఫ్‌గా ప్రయాణీకులు చూపించాల్సి వుంటుంది. అదే సమయంలో, ప్రయాణీకులంతా కరోనా నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ జారీ చేసిన హెల్త్ ప్రికాషన్స్ పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









