వర్కర్స్‌ వెల్ఫేర్‌ను అభినందించిన బ్రిటిష్‌ ఎంపీ

- February 20, 2016 , by Maagulf
వర్కర్స్‌ వెల్ఫేర్‌ను అభినందించిన బ్రిటిష్‌ ఎంపీ

 బ్రిటిష్‌ పార్లమెంటరీ డెలిగేషన్‌ ఖతార్‌లో పర్యటించింది. ఈ డెలిగేషన్‌కి నాయకత్వం వహించిన ఫిలిప్‌ లీ 2022 వరల్డ్‌కప్‌ని నిర్వహిస్తున్న ఖతార్‌, వర్కర్స్‌ వెల్ఫేర్‌ పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ మంత్రులను కలిసిన క్రాస్‌ పార్టీ గ్రూప్‌ మెంబర్‌, వర్కర్స్‌ అకామడేషన్‌ని సందర్శించారు. అలాగే టోర్నమెంట్‌ జరుగనున్న వేదికలనూ ఆయన సందర్శించారు. రెండేళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నవారి జీవనంలో స్పష్టమైన మార్పులు కనిపించాయని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com