ట్రాఫిక్‌ యాక్సిడెంట్‌: 12 మందికి గాయాలు

- December 23, 2020 , by Maagulf
ట్రాఫిక్‌ యాక్సిడెంట్‌: 12 మందికి గాయాలు

మస్కట్‌: అల్‌ వుస్తా గవర్నరేట్‌లో జరిగిన ట్రాఫిక్‌ యాక్సిడెంట్‌లో 12 మంది గాయాలపాలయ్యారు. ఓ మోస్తరు నుంచి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని అధికారులు వెల్లడించారు. అల్‌ వుస్తా హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం హైమా ఆసుపత్రిలో 12 మందికి వైద్య చికిత్స అందించారు. వీటిల్లో 3 యెల్లో కేసులు (మీడియాం), 9 గ్రీన్‌ కేసులు (స్వల్ప గాయాలు) వున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com