కోవిడ్ వ్యాక్సిన్: టెలిఫోనిక్ పోల్ నిర్వహించనున్న NCSI
- December 25, 2020
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఎవరైనా టెలిఫోనిక్ పోల్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చునని పేర్కొంది. ఈ మేరకు ఎన్సిఎస్ఐ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 24219000 నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తగిన సమాచారం ఇవ్వడంతోపాటు, అభిప్రాయల్ని పంచుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









