సౌదీ:వలస మహిళల అరెస్ట్
- December 26, 2020
రియాద్: ఐదుగురు వలస మహిళల్ని అధికారులు అరెస్ట్ చేశారు. సౌదీ మహిళలకు మాత్రమే కేటాయించబడిన ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్నందుకు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. రియాద్‌లోని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీకి చెందిన ఇన్స్పెక్టర్స్ నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం 67 ఉల్లంఘనలు 500 ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో గుర్తించారు. ఐదుగురు వలస మహిళల్ని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఓ మహిళ పేరుతో హెల్త్ సర్టిఫికెట్ పొందినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!