శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- December 26, 2020
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు AI 952 విమానంలో దుబాయ్ నుండి వచ్చిన ఒక లేడీ పాసింజర్ పై కేసు నమోదు చేసారు.ఐదు బంగారు బిస్కెట్లతో పాటు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు ఆమె సామానులో దాచింది. స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం 2.021 కిలోలు, దీని విలువ 96.04 లక్షల రూపాయలు.కస్టమ్స్ అధికారులు కేసు పై దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..