కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించనున్న ఒమన్‌

- December 26, 2020 , by Maagulf
కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించనున్న ఒమన్‌

మస్కట్‌: ఆదివారం నుంచి ఫైజర్‌ బయో ఎన్‌టెక్‌ యాంటీ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభించనున్నట్లు అథికారులు తెలిపారు. తొలి దశలో ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌, వృద్ధులకు అలాగే పలు వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్‌ 21 రోజుల వ్యవధిలో ఇవ్వడం జరుగుతుంది. తొలి డోస్‌ తర్వాత 21 రోజుల అనంతరం రెండో డోస్‌ ఇస్తారు. శరీర ఇమ్యూనిటీని పెంచేందుకు ఈ వ్యాక్సిన్‌ దోహదపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com