మోదీ పంపిన సందేశాన్ని అందుకున్న ఎమిర్
- December 28, 2020
దోహా: ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన రాత పూర్వక సందేశాన్ని అందుకున్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, మరింత మెరుగైన స్నేహ పూర్వక సంబంధాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందేశాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ద్వారా పంపారు. ఎమిర్ దివాన్ కార్యాలయంలో ఎమిర్ షేక్ తమీమ్, జైశంకర్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా జైశంకర్ కు ఎమిర్ ఘన స్వాగతం పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







