బిర్యానీ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు
- December 30, 2020భారతీయ వంటగదిలో బీర్యానీ ఆకుకి సముచిత స్థానం లభిస్తుంది. అనేక వన మూలికలు, సుగంధ ద్రవ్యాలతో భారతీయులు వంటలు తయారు చేస్తారు. ఇవి మన ఆహారానికి రుచులను జోడించడమే కాక ఆరోగ్యానికి ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటాయి. లవంగాలు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు అనేక ముఖ్యమైన పోషకాల యొక్క స్టోర్-హౌస్. అలాంటి మరొక మసాలా బే ఆకు (దీనిని హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు). బిర్యానీ , పులావ్ మరియు చాలా భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే బే ఆకు వంటకానికి రుచిని జోడించడానికి సహాయపడుతుంది. ఇది శతాబ్దాలుగా సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?