కువైట్:60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ నిలిపివేత
- December 30, 2020
కువైట్ సిటీ:ఆరవై ఎళ్లు దాటిన ప్రవాస కార్మికులకు కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులు అంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే..అర్హత కలిగిన వారు మాత్రం తమ పిల్లల పేరు మీద డిపెండెంట్ వీసాగా మార్చుకోవాలని వెల్లడించింది. 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ చేయకూడదని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వచ్చే ఆదివారం నుంచే అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ విషయంలో ఏ ఒక్కరికి మినహాయింపు లేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం