నేపాల్లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం
- February 21, 2016
నేపాల్లో ఆదివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5గా నమోదైంది. లమ్జంగ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అటు బిహార్లోనూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్లో నేపాల్, బిహార్లలో సంభవించిన భూకంపం ధాటికి 2580 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







