దుబాయ్:కోవిడ్ మార్గనిర్దేశకాల్లో మార్పులు..
- December 30, 2020_1609342350.jpg)
దుబాయ్:కోవిడ్ 19 మార్గనిర్దేశకాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు దుబాయ్ అధికార యంత్రాంగం ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన మార్గనిర్దేశకాల మేరకు ఇక నుంచి దుబాయ్ లోని షాపింగ్ మాల్స్ లో ఇతర ప్రాంతాల్లో థర్మల్ స్కానర్లు, టెంపరేచర్ చెకింగ్స్ అవసరం ఉండదు. అలాగే వాలెట్ పార్కింగ్ విషయంలోనూ పాత నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీరింగ్ వీల్, సీట్లకు ప్లాస్టిక్ కవర్లు మేయిన్టేన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిలాఉంటే..దుబాయ్ వ్యాపార రంగ వర్గం కోవిడ్ 19 నిబంధనల అమలులో పూర్తిగా సహకరించినట్లు, ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్గనిర్దేశాల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు అధికారులు ప్రశంసించారు. ఇప్పటివరకు ఇక్కడి వ్యాపార సముదాయాల నిర్వాహకులు ఒక్క ఫైన్, ఒక్క వార్నింగ్ ఎదుర్కొలేదన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం