కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించిన రెస్టారెంట్లు కేఫ్‌లు
- January 02, 2021
మనామా:పలు కేఫ్‌లు, రెస్టారెంట్లు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి 13 నోటిఫికేషన్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ నుంచి వెళ్ళాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ పాటించడంలోనూ, ఎక్కువమంది గుమికూడకుండా చూడటంలోనూ.. ఇలా పలు అంశాల్లో ఆయా రెస్టారెంట్లు, కేఫ్‌లు విఫలమయ్యాయి. షిషా సంబంధిత ఉల్లంఘనలూ చోటు చేసుకున్నాయి. 13 మంది అనుమానితులు 10 ఔట్‌లెట్స్‌ని సంబంధిత లోవర్ క్రిమినల్ కోర్టుకి రిఫర్ చేయడం జరిగింది. న్యాయస్థానం 1,000 నుంచి 5,000 బహ్రెయినీ దినార్స్ వరకూ జరీమానాలు విధించింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







