శాస్త్రవేత్తలు, వైద్యులు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు
- January 03, 2021
న్యూ ఢిల్లీ:వాక్సిన్‌కు డీసీజీఐ ఆమోద ముద్ర వేయడంపై.. శాస్త్రవేత్తలు, వైద్యులు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.ఆత్మనిర్భర్ భారత్ కలను శాస్త్రవేత్తలు సాకారం చేశారని కొనియాడారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ముందు వరసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!