20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు
- January 04, 2021
యూఏఈ:భారతదేశానికి చెందిన వ్యక్తి 20 మిలియన్ దిర్హాముల ప్రైజ్ మనీని బిగ్ టికెట్ డ్రాలో గెలుచుకున్నారు.అబుధాబిలో ఈ డ్రా నిర్వహించారు. అబ్దుస్సలామ్ ఎన్వి ఈ ఏడాది ర్యాఫిల్ డ్రా తొలి విజేతగా నిలిచారు. 323601 టిక్కెట్‌ను ఆయన డిసెంబర్ 29న కొనుగోలు చేయగా, ఆ టిక్కెట్‌కి బంపర్ ప్రైజ్ దక్కింది. కాగా, అబ్దుస్సలామ్ ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లలో ఒకటి అందుబాటులో లేకపోగా, ఇంకొకటి తప్పు నెంబర్‌గా తేలింది. అతన్ని కనుగొనేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. లక్కీ విన్నర్ ఆచూకీ కనుగొనేందుకు కమ్యూనిటీ మెంబర్స్ సహకరించాలని నిర్వాహకులు విజ్నప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..