60 ఇల్లీగల్ క్యాంపింగ్ సైట్స్ తొలగింపు
- January 04, 2021
కువైట్ సిటీ:ఆదివారం, ఏడవ రింగ్ రోడ్డు వద్ద 60 ఇల్లీగల్ క్యాంప్ సైట్లను తొలగించినట్లు కువైట్ మునిసిపాలిటీ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో, ఎక్కువమంది గుమికూడకుండా చేసే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ క్యాంప్ సైట్ల విషయంలో విధించిన నిబంధనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కువైట్ మునిసిపాలిటీకి చెందిన సూపర్ విజన్ టీమ్, ఉల్లంఘనలకు పాల్పడే ఎలాంటి క్యాంప్ సైట్లనూ ఉపేక్షించే అవకాశమే లేదని అహ్మది గవర్నరేట్ క్లీనింగ్ అండ్ రోడ్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ ఫైసల్ అల్ ఒతైబి చెప్పారు. ఈ క్యాంప్ సైట్లను తొలగించే ప్రక్రియ నిరంతరం కొనసాగించేలా పలు టీములు పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







