కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 10 మందికి జరీమానా
- January 04, 2021
మనామా:ఎనిమిదవ లోవర్ క్రిమినల్ కోర్టు, 10 మంది వ్యక్తులపై తీర్పుని విడుదల చేయడం జరిగింది. మ్యాండేటరీ కరోనా ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘించినట్లు నిందితులపై నమోదైన అభియోగాలు నిరూపితమయిన దరిమిలా, వీరికి న్యాయస్థానం జరీమానాలు విధించింది. ఈ విషయాన్ని సుప్రీమ్ జ్యడీషియల్ కౌన్సిల్ సెక్రెటేరియట్ జనరల్ వెల్లడించింది. న్యాయస్థానం రూలింగ్ ప్రకారం నిందితులకు 1000 బహ్రెయినీ దినార్స్ నుంచి 2,000 బహ్రెయినీ దినార్స్ వరకు జరీమానా విధించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







