బ్యాన్డ్ దేశాల నుంచి కువైట్‌కి పరిమిత స్థాయిలో విమానాలు
- January 04, 2021_1609763827.jpg)
కువైట్ సిటీ:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కొద్ది నెలలుగా కొన్ని దేశాలకు చెందిన విమాన సర్వీసులపై నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయా దేశాల నుంచి పరిమిత స్థాయిలో విమానాల్ని తమ పౌరుల కోసం, వారి ఫస్ట్ రిలేషన్ అలాగే డొమెస్టిక్ వర్కర్స్ కోసం నడపాలని కువైట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విమానాల్ని కువైట్ ఎయిర్ వేస్ నడపనుంది. ఆయా దేశాల్లో చిక్కకుపోయిన కువైటీలు రిజర్వేషన్ చేసుకునేలా వారికి సమాచారం కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. హై రిస్క్ దేశాలకు చెందిన విమానాల్ని ఆగస్ట్ నుంచి బ్యాన్ చేసింది కువైట్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు