భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 05, 2021
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,375 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 201 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 29,091 మంది కరోనాబారినపడినవారు పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,03,56,845కు చేరుకోగా... ఇప్పటి వరకు 99,75,958 మంది కోలుకున్నారు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,31,036 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటి వరకు మృతిచెందనవారి సంఖ్య 1,49,850కు పెరిగింది.. మరోవైపు.. సోమవారం దేశవ్యాప్తంగా 8,96,236 కోవిడ్ శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.. దీంతో.. మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 17,65,31,997కు పెరిగింది. కాగా, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. వరుసగా కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







