తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..
- January 05, 2021హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. క్రింద స్థాయి తూర్పు గాలులలో 0.9కిమీ ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కర్ణాటక తీరం వద్ద తూర్పు-మధ్య అరేబియన్ సముద్రం నుండి దక్షిణ కొంకణి మరియు గోవా మీదుగా దక్షిణ-మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్నేయ/ దక్షిణ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు తెలంగాణ జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు