భారత్:ఈనెల 13 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి
- January 05, 2021
న్యూ ఢిల్లీ:కొవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈనెల 13 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.భారత దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డ్రైరన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీకాల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు.. కొవిన్ యాప్ ప్రపంచవ్యాప్తంగా పని చేస్తోందని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్







