శ్రీ కపిలేశ్వరస్వామి స్వామి కి సుప్రభాతం సమర్పణ
- January 05, 2021
తిరుపతి:ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ గానం తో రూపొందించిన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సుప్రభాతాన్ని స్వామి వారికి సభక్తికంగా సోమవారం 4 జనవరి 2021 ఉదయం 10.30 ని.తిరుపతి నందీశ్వర కూడలిలో పూజలు నిర్వహించి తదనతరం కపిలేశ్వర స్వామి దేవాలయంలో స్వామికి సమర్పించిన్నట్టు సుప్రభాతం రూపకర్త బై&సేవ్ సూపర్ మార్కెట్ అధినేత యస్. దండరాముడు (మధు)తెలిపారు.స్వామికి తెలుగులో సుప్రభాతం గానం చేయడం నా అదృష్టం గా భావిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగులో రూపొందించిన ఈ సుప్రభాతాన్ని కోరుప్రోలు మాధవరావు రచించారు ఈ కార్యక్రమంలో వూకా విజయకుమార్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







