భారత్ లో పెరుగుతున్న కొత్త స్ట్రైన్ కేసులు...
- January 05, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.ఇది మంచి విషయమే.అదే సమయంలో యుకె నుంచి వచ్చిన కొత్త స్ట్రైన్ కేసులు పెరుగుతుండటం కొంత ఇబ్బంది కలిగిస్తోంది.యుకె నుంచి వచ్చిన ప్రయాణికులను ట్రేస్ చేసి టెస్టులు చేస్తున్నారు.కొత్త స్ట్రైన్ కేసులు బయటపడిన వ్యక్తులను సింగిల్ గా ఐసోలేషన్ చేస్తున్నారు.పాత కరోనా వైరస్ కంటే కూడా కొత్త స్ట్రైన్ వైరస్ 70శాతం వేగంగా విస్తరిస్తోంది.మంగళవారం ఉదయం వరకు కొత్త స్ట్రైన్ కేసులు 58 ఉండగా, సాయంత్రానికి ఆ సంఖ్య 71కి చేరింది.ఉదయం నుంచి సాయంత్రం వరకు 13 కొత్త స్ట్రైన్ కేసులు బయటపడ్డాయి.కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!