జిసిసి సమ్మిట్ నిర్ణయాన్ని స్వాగతించిన ఖతార్

- January 06, 2021 , by Maagulf
జిసిసి సమ్మిట్ నిర్ణయాన్ని స్వాగతించిన ఖతార్

గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ సుప్రీం కమిటీ, 41వ సమావేశం సందర్భంగా తీసుకున్న ‘అల్ ఉలా కమ్యూనిక్’ నిర్ణయాన్ని ఖతార్ స్వాగతించింది. గల్ఫ్ అలాగే అరబ్ మరియు ఇస్లామిక్ ఫ్రేమ్ వర్క్‌కి సంబంధించి డెసిసివ్ మూమెంట్ ఆహ్వానించదగ్గ విషయమని ఖతార్ అభిప్రాయపడింది. పరస్పర అంగీకారంతో, పరస్పర సహకారంతో ప్రజలు, దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడి, మరింత అభివ్రుద్ధికి ఈ తరహా నిర్ణయాలు ఉపయోగకరంగా వుంటాయని ఖతార్ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com