బహ్రెయిన్ లో బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయుల అరెస్ట్
- January 07, 2021
మనామా:బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు ముగ్గురు 34 నుంచి 45ఏళ్ల మధ్య వయస్కులు అని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. వారి నుంచి BD2,300 విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు బిల్డింగ్ గోడను బద్ధలు కొట్టి కన్నం వేయగా...మిగిలిన ఇద్దరు చోరీకి సహాయపడినట్లు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







