వాట్సాప్ వినియోగదారులకు యూఏఈ సూచన
- January 08, 2021
యూఏఈ:యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), వాట్సాప్ వినియోగదారులకు సూచన జారీ చేసింది. ఫేస్‌బుక్‌కి చెందిన వాట్సాప్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి సంబంధించిన అలర్ట్ జారీ చేసిందనీ, దానికి ఆమోదం తెలిపిన వినియోగదారులకు మాత్రమే ఫిబ్రవరి నుంచి సేవలు అందుబాటులో వుంటాయని టిఆర్ఎ పేర్కొంది. వినియోగదారుల డేటాని ప్రాసెస్ చేసే విషయమై వాట్సాప్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేదానికి సంబంధించి ఈ కొత్త అప్డేట్ అలర్ట్ పలు విషయాల్ని పేర్కొంటోంది. పూర్తి వివరాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి తెలుసుకోవాలని టిఆర్ఎ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







