60 ఏళ్ళ పైబడినవారికి వీసా నాన్ రెన్యువల్ ప్రకటన
- January 08, 2021
కువైట్ సిటీ:కొత్త ఆన్‌లైన్ విధానం జనవరి 12 నుంచి అమల్లోకి రానుందనీ, 60 ఏళ్ళు పైబడి, తగిన డిగ్రీ లేని వలసదారులకు వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయడానికి వీలుపడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్‌పవర్ వెల్లడించింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి రాగా, కొత్త విధానానికి సంబంధించి సంబంధిత వర్గాలను పిఎఎమ్ అప్రమత్తం చేసింది. కంపెనీల రిప్రజెంటేటివ్‌లు, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ కూడా ఈ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలని పిఎఎమ్ సూచిస్తోంది. పిఎఎం వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చనీ, అక్కడినుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!