ఒమన్‌లో 14,900 మందికి కరోనా వ్యాక్సిన్
- January 08, 2021
డిసెంబర్ 27వ తేదీన ఒమన్‌లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 14,900 మందికి పైగా కరోనా వ్యాక్సిన్ అందుకున్నారు. మొత్తం 14,911 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటనను ఆన్లైన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్‌ని ఒమన్‌లో అందిస్తున్నారు. సుల్తానేట్‌లో ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్ టార్గెట్‌కి సంబంధించి 54 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







