ఏ.పీలో కొత్తగా 199 కరోనా కేసులు
- January 09, 2021
అమరావతి:ఏ.పీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 50,445 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689కి చేరింది. కొత్తగా రాష్ట్రంలో ఒకరిని కరోనా బలి తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ శనివారం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,128 మంది కొవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 423 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 8,74,954కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,607 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,22,74,647 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
--ఆ.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







