పెట్రోల్ బంక్, ఆప్టికల్స్ ఫీల్డ్ లో ఒమనీలకు మాత్రమే అవకాశం..ఉత్తర్వులు జారీ
- January 10, 2021
            మస్కట్:ఒమనైజేషన్ లో భాగంగా ప్రత్యేకించిన కొన్ని రంగాల్లో కొన్నాళ్లుగా స్థానికులకు మాత్రమే ఉపాధి కల్పించాలని నిర్ణయించిన ఒమన్ ప్రభుత్వం..అందుకు అనుగుణంగా మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పెట్రోల్ బంక్ మేనేజర్లు, అప్టికల్స్, అద్దాల అమ్మకాలలో ఒమనీయులకు మాత్రమే అవకాశం కల్పించాలని ఉత్తర్వుల సారాంశం. అయితే..ఆప్టికల్స్, అద్దాల అమ్మకాల విషయంలో ఇప్పటికే అనుమతులు పొందిన విదేశీయులు తమ అనుమతి గడువు ముగిసే వరకు కార్యకలాపాలు కొనసాగించొచ్చని కూడా మంత్రి కార్యాలయ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాల పరమితి ముగిసే వరకు విదేశీయులకు ఎలాంటి ఆటంకాలు ఉండబోమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







