ప్రభుత్వ సర్వీసులకు కొత్త రుసుము

- January 11, 2021 , by Maagulf
ప్రభుత్వ సర్వీసులకు కొత్త రుసుము

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అందించే సేవలకు ఇకపై కొత్త రుసుములు వర్తిస్తాయని కువైట్ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫైజల్ అల్ మద్లెజ్ చెప్పారు. 7 లావాదేవీలపై 1 దినార్ నుంచి 10 దినార్ల వరకు ఈ రుసుములు వుంటాయి. కార్మికుడికి సంబంధించి స్టేటస్ స్టేట్‌మెంట్ సర్టిఫికెట్ కోసం 1 దినార్ ఖర్చవుతుంది. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి వర్క్ పర్మిట్స్ లేదా రెన్యువల్ కోసం 10 దినార్లు ఖర్చవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com