వీధి వ్యాపారుల లైసెన్సుల తనిఖీలు
- January 12, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సహకారంతో వీధి వ్యాపారులపై ముకాయినిస్లో లైసెన్సులకు సంబంధించి తనిఖీలు నిర్వహించడం జరిగింది. వీధి వ్యాపారులు సంబంధిత చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా.? లేదా.? అన్న విషయాల్ని ఈ సందర్భంగా తనిఖీ చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. ఈ సందర్భంగా మూడు ఉల్లంఘనల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కమర్షియల్ లైసెన్సు లేకుండా వీధి వ్యాపారులు కార్యకలాపాలు నిర్వహిస్తే తగు చర్యలు తీసుకుంటామనీ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలనీ అధికారులు హెచ్చరించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వారు చెప్పారు.
తాజా వార్తలు
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్‌లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి









