రోడ్డు ప్రమాదం 27 మంది కార్మికులకు గాయాలు

రోడ్డు ప్రమాదం 27 మంది కార్మికులకు గాయాలు

దుబాయ్:కార్మికుల్ని తీసుకెళుతున్న ఓ బస్సు, ఓ ట్రక్కుని ఢీకొనడంతో 27 మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం కొంత ఊరట కలిగించే అంవం. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ పార్కు ప్రాంతం దగ్గర జఫ్జాలోని టెక్నో పార్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులకు స్వల్ప గాయాలే అయినట్లు ఎన్ఎంసి హెల్త్‌కేర్ గ్రూప్ వెల్లడించింది. ఉదయం 8.45 నిమిషాల సమయంలో ఈ ప్రపమాదం జరిగింది.

Back to Top