12 మంది భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం
- January 15, 2021
అమెరికా:12 మంది భారతీయ అమెరికన్లు, ప్రెసిడెంట్ బైడెన్ క్యాబినెట్లో చోటు దక్కించుకోనున్నారు. నీరా టాండన్, డైరెక్టర్ వైట్ హౌస్ ఆఫీస్ - మేనేజ్మెంట్ మరియు బడ్జెట్ బాధ్యతలు నిర్వహిస్తారు. డాక్టర్ వివేక్ మూర్తి యూఎస్ సర్జన్ జనరల్‌గా అవకాశం దక్కించుకున్నారు. వనితా గుప్తా, అటార్నీ జనరల్. లైషా షా, వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ. గౌతమ్ రాఘవన్, డిప్యూటీ డైరెక్టర్ - ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్. భారత్ రామమూర్తి, డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్. వినయ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్పీచ్ రైటింగ్. తరుణ్ చాబ్రా, సీనియర్ డైరెక్టర్ టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సుమోనా గుహా, సీనియర్ డైరెక్టర్ సౌత్ ఏషియా - నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సబ్రినా సింగ్, డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ, వేదాంత్ పటేల్, అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీ. శాంతి కలత్తిల్, డెమోక్రసీ మరియు హ్యమూన్ రైట్స్ కో-ఆర్డినేటర్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







