12 మంది భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం

- January 15, 2021 , by Maagulf
12 మంది భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం

అమెరికా:12 మంది భారతీయ అమెరికన్లు, ప్రెసిడెంట్ బైడెన్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకోనున్నారు. నీరా టాండన్, డైరెక్టర్ వైట్ హౌస్ ఆఫీస్ - మేనేజ్‌మెంట్ మరియు బడ్జెట్ బాధ్యతలు నిర్వహిస్తారు. డాక్టర్ వివేక్ మూర్తి యూఎస్ సర్జన్ జనరల్‌గా అవకాశం దక్కించుకున్నారు. వనితా గుప్తా, అటార్నీ జనరల్. లైషా షా, వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ. గౌతమ్ రాఘవన్, డిప్యూటీ డైరెక్టర్ - ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్. భారత్ రామమూర్తి, డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్. వినయ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్పీచ్ రైటింగ్. తరుణ్ చాబ్రా, సీనియర్ డైరెక్టర్ టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సుమోనా గుహా, సీనియర్ డైరెక్టర్ సౌత్ ఏషియా - నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సబ్రినా సింగ్, డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ, వేదాంత్ పటేల్, అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీ. శాంతి కలత్తిల్, డెమోక్రసీ మరియు హ్యమూన్ రైట్స్ కో-ఆర్డినేటర్. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com