తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు
- January 16, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి.. ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 249 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,91,367 కి చేరింది. ఇందులో 2,85,849 మంది కోలుకొని దిశ్చార్జ్ అయ్యారు. 4,273 కేసులు ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1,575 కి చేరింది. తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఒక్కరోజులో 417 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







