ఇరాన్‌లో భారీ భూకంపం: యూఏఈలో ప్రకంపనలు
- January 16, 2021
యూఏఈలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందనీ, తెల్లవారు ఝామున 1.30 నిమిషాలకు ప్రకంపనలు రాగా, ఆ ప్రకంపనల తాలూకు ప్రభావం యూఏఈలోనూ కనిపించిందని ఎన్‌సిఎం పేర్కొంది. యూఏఈ ఉత్తర ప్రాంతంలో ప్రజల నుంచి ఈ విషయమై మూడు ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రకంపనల ప్రభావం ఏమీ యూఏఈపై వుండబోదని అన్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!