భారత్‌తో ఒమన్ వ్యూహాత్మక సంప్రదింపులు
- January 16, 2021
మస్కట్:ఒమన్ సుల్తానేట్, భారత ప్రభుత్వం మధ్య న్యూఢిల్లీలో వ్యూహాత్మక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ చర్చలు మరింత దోహదపడతాయని ఇరు దేశాలూ పేర్కొన్నాయి. ఎనర్జీ, ట్రేడ్, ఇన్వెస్టిమెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కాన్సులర్ విభాగం.. ఇలా పలు అంశాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ - డిప్లమాటిక్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ షేక్ ఖలీఫా బిన్ అలి అల్ హరితి, భారత విదేశాంగ శాఖ అండర్ సెక్రెటరీ సంజయ్ భట్టాచార్య ఈ సంప్రదింపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్‌పై పోరులో పరస్పర సహకారం గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం