ఇంటి దగ్గరే వ్యాక్సిన్: ఎలా బుక్ చేసుకోవాలంటే..
- January 16, 2021యూఏఈ:కొంతమంది రెసిడెంట్స్ కోసం ఇంటి వద్దనే కోవిడ్ వ్యాక్సిన్‌ని ఉచితంగా అందించేందుకు అథారిటీస్ ఏర్పాట్లు చేస్తున్నాయి. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్, క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్నవారు, వృద్ధులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. సోషల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ కాల్ సెంటర్ (800700)కి ఫోన్ చేసి వ్యాక్సిన్ పొందడానికి షార్జాలో అవకాశం కల్పిస్తున్నారు. అబుదాబీలో అయితే, అబుదాబీ హెల్త్ సర్వీస్ కంపెనీ (80050)ని సంప్రదించాలి. ప్రత్యేక మెడికల్ బృందాలు ఇంటి వద్దనే ఆయా వ్యక్తలుకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అజ్మన్‌లో ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 80070 ద్వారా వ్యాక్సిన్‌ని బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్