జనవరి 22 నుంచి వీసా ఎక్స్‌టెన్షన్ ఫీజు
- January 18, 2021
మనామా:నేషనాలిటీ పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆటోమేటిక్ మరియు ఫ్రీ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ విజిటింగ్ వీసాస్ ఆగిపోతాయనీ, ఫీ లెవిస్, జనవరి 22 నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. గ్రేస్ పీరియడ్ 2020 ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమయ్యిందనీ, కరోనా నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారనీ, దానికి ముగింపు పలుకుతున్నామని అధికారులు పేర్కొన్నారు. విజిటర్స్ ఇకపై తమ వీసాల గడువు పొడిగింపు కోసం బహ్రెయిన్ అధికారిక వెబ్‌సైట్ లేదా ముహరాక్ సెక్యూరిటీ కాంప్లెక్స్, ఇసా టౌన్ ఆఫీస్ (సదరన్ గవర్నరేట్ పోలీస్ దగ్గర) వంటి చోట్ల ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకుని సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు. స్కప్లినో యాప్ ద్వారా అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం