ఆర్కియలాజికల్ ల్యాండ్ మార్క్స్ వద్ద గైడ్లుగా బ్రహెయినీ విద్యార్థులు
- January 20, 2021
మనామా:ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు, విద్యనభ్యసించేందుకుగాను ప్రాక్టికల్ ఫీల్డ్ అనుభవాన్ని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అకడమిక్ కాంపిటెన్సీస్, పర్సనల్ స్కిల్స్, ఎడ్యుకేషనల్, నేషనల్ మరియు హ్యమానిటేరియన్ అంశాల్లో వారికి కొత్త తరహా విద్యాభ్యాసం అందించనున్నారు. ఒమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రైమరీ స్కూల్ బాయ్స్ విద్యార్థులను యువ టూరిస్టు గైడులుగా మార్చుతున్నారు. విద్యార్థులు, టూరిస్ట్ మరియు ఆర్కియాలజీ ప్రాంతాల్లో షార్ట్ ఫిలిమ్స్ రూపొందిచడం, సందర్శకులకు గైడ్లుగా వ్యవహరించడం ద్వారా వారు ఆయా ప్రాంతాలపై అవగాహన పెంచుకుంటారు.. చారిత్రక విశేషాల్ని మరింత సమర్థవంతంగా తెలుసుకోగలగుతారు. పలు ఫేజ్లలో ఈ ప్రాజెక్టుని కొనసాగిస్తారు. డిపార్టుమెంట్ ఆఫ్ సోషల్ మెటీరియల్స్ - ఒమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రైమరీ స్కూల్ బాయ్స్ టీచర్లు తమ ఎడ్యుకేషనల్ పోర్టల్ ద్వారా విద్యార్థుల్లో మరింత చైతన్యం నింపుతారు. విద్యార్థులు, ఆయా వీడియోలపై, ప్రెజెంటేషన్లపై తమ అభిప్రాయాలు పంచుకోవడంతోపాటు, ఈ విభాగంపై మరింత పట్టు సాధించగలుగుతారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు