300దిర్హాములకే ఇండియా టూ యూఏఈ ఫ్లైట్ టికెట్...ఎయిర్ అరేబియా ఆఫర్
- January 21, 2021
యూఏఈ:ఇండియా నుంచి యూఏఈ ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎయిర్ అరేబియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 300దిర్హాములకు టికెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ ధర కేవలం ఇండియా నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. కోవిడ్ 19 సంక్షోభం తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దేశీయ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. చౌక ధరలో పర్యాటకుల్ని ఆకర్షించేలా ఆఫర్లను ప్రకటిస్తోంది. గతంలో కూడా షార్జా నుంచి ఇతర దేశాలకు తమ విమాన సంస్థల్లో ప్రకటించే వారికి ఎయిర్ అరేబియా కోవిడ్ 19 ఇన్సూరెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. షార్జా నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు...తమ ప్రయాణం తర్వాత 31 రోజుల్లోపు కోవిడ్ బారిన పడితే మెడిసిన్, క్వారంటైన్ ఖర్చులు ఎయిర్ అరేబియా అందించే ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







